ముందస్తు అరెస్ట్‌లు-అసెంబ్లీ ముట్టడికి ముందు ఉద్రిక్తతలు

రాష్ట్రంలో అవినీతి, అరాచక కమిషన్ల పాలన కొనసాగుతోందని ఆరోపిస్తూ బీజేపీ పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, శంకర్‌పల్లి టౌన్ పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. ముట్టడి కార్యక్రమం సందర్భంగా చట్టసంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలుగా పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు....