చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభం
చేవెళ్ల మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల సంత ప్రారంభంజ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి:చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్‌లో గొర్రెలు, మేకల క్రయ విక్రయ సంతను చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య ఘనంగా ప్రారంభించారు. ఈ సంత ప్రారంభంతో పశుపోషకులు మరియు వ్యాపారులకు ఒకే వేదికపై కొనుగోలు, అమ్మకాలు నిర్వహించుకునే...
