పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్

పుట్టింటి కానుక అందజేసిన సర్పంచ్ నవీన్ గౌడ్ జ్ఞానతెలంగాణ, హత్నూర : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని మాధుర గ్రామ సర్పంచ్ గౌండ్ల నవీన్ గౌడ్ తన ఉదారతను చాటుకున్నారు. గ్రామానికి చెందిన మాదిగ నీలమ్మ-భూమయ్య దంపతుల కుమార్తె వివాహ వేడుక ఆదివారం గ్రామంలో ఘనంగా జరిగింది....