Daily Archive: February 23, 2026

కేజీబీవీ బెడ్స్ టెండర్లలో భారీ అక్రమాలు?

– సీబీఐ విచారణకు గెల్లు డిమాండ్ జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో బంకర్ బెడ్స్ టెండర్ల కేటాయింపులో రూ.100 కోట్లకు పైగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. ఈ మేరకు...

ఇంట్లో తండ్రి మృతదేహం.. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్..

పేద కుటుంబం.. ఆ తండ్రి తనకొచ్చిన కష్టం తన బిడ్డకు రాకూడదని అనుకున్నాడు.. బాగా చదువుకుని మంచి జీవితాన్ని సాధించాలని ఆకాంక్షించాడు.. ఉన్నతంగా చదివించాలని కలలు కన్నాడు.. ఇలా కొడుకు టెన్త్ అయిపోయింది.. ఇంటర్ చదవుతున్నాడు.. తెల్లారితే కొడుకు ఇంటర్ పరీక్ష.. ఉన్నట్టుండి విషాదం.. గుండెపోటుతో మృతి...

కన్నతండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

కన్నీరు మున్నీరైన ఎంచగూడెం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఏ తండ్రైనా తన కూతురు పసుపు పారాణి కాళ్లతో పెళ్లి పీటలు ఎక్కి, మహాలక్ష్మిలా మరో ఇంటికి అడుగుపెడుతుంటే చూడాలని కలలు కంటాడు. కానీ విధి వక్రించింది. పెళ్లి...

తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాల హెచ్చరిక

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు అకస్మాత్తుగా మార్పు చెంది ఆందోళనకర దిశగా సాగుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం...

గురుకులాల్లో అశుభ్ర ఆహారం

గురుకులాల్లో అశుభ్ర ఆహారం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల దుస్థితి దయనీయ దశను దాటిపోయి దుర్భర స్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతోంది. సామాజిక న్యాయం, సమానావకాశాల సంకల్పంతో స్థాపించబడిన ఈ విద్యాసంస్థలు ఇప్పుడు నిర్వాకం, నిర్లక్ష్యం, నిర్లజ్జ పరిపాలనల నిలయాలుగా మారిపోయాయన్న విమర్శలు తీవ్రంగా...

తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు రంగం సిద్ధం

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య వెల్లడించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ,...

అంబేద్కర్ విగ్రహం తరలిస్తే ఉద్యమం చేపడతాం

— కొద్దిగా వెనక్కి జరిపితే సరిపోతుంది..— రైల్వే స్థలానికి తరలింపు యత్నం హేయమైన చర్య— సుంకు వినయ్ కుమార్— అదే మార్గంలో ఉన్న ఇతర విగ్రహాలు ఎందుకు తరలించడం లేదు…?— రోడ్డు విస్తరణ పేరుతో రాజ్యాంగ నిర్మాతకు అవమానమా?— కొందరు ఎమ్మెల్యేకు తప్పుడు సమాచారం ఇచ్చారు— తప్పుడు...

Translate »