Daily Archive: February 21, 2026

ఒమన్ లో ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఒమన్ లో ఫూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఒమాన్‌లోని ఫూలే, అంబేడ్కర్ ఆర్గనైజేషన్–ఓమాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న“ఫూలే, అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలు–2026” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేశారు. ఈ జయంతి ఉత్సవాలు 2026 ఏప్రిల్ 24వ తేదీ, శుక్రవారం నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా...

ఫిబ్రవరి 21 – భారత రాజ్యాంగ నిర్మాణంలో ప్రజాస్వామ్య మైలురాయి

✍️ అరియ నాగసేన బోధిM.A., M.Phil., TPT., LL.B(నవయాన బౌద్ధ సద్ధమ్మ ప్రచారకులు) భారత ప్రజాస్వామ్య చరిత్రలో 1948 ఫిబ్రవరి 21 ఒక అపూర్వమైన ఘట్టంగా నిలిచింది. ఆ రోజు కేవలం ఒక పరిపాలనా కార్యక్రమం కాదు; అది శతాబ్దాల సామాజిక అన్యాయాలకు ముగింపు పలికే నూతన...

ఢిల్లీలో బాంబు అలర్ట్ – నిఘా వర్గాల హెచ్చరికలతో అప్రమత్తమైన భద్రతా యంత్రాంగం

దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లకు కుట్ర జరుగుతోందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. ముఖ్యంగా చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు యత్నిస్తున్నారన్న సమాచారం అందినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. నిఘా సంస్థల...

రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రశ్నల వర్షం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అనేక కీలక మంత్రిత్వ శాఖలను తన వద్దే ఉంచుకోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇన్ని శాఖలను ఒకేసారి తన వద్దే...

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష

రేపు గురుకుల ఎంట్రన్స్ పరీక్ష జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:తెలంగాణ గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్)–2026కు సర్వం సిద్ధమైంది. ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష నిర్వహించనున్నట్లు టీజీసెట్ కన్వీనర్, ఎస్సీ గురుకులాల కార్యదర్శి కృష్ణ ఆదిత్య...

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల

టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదల జ్ఞాన తెలంగాణ, హైదరాబాద్:రెండేళ్ల బీఈడ్ (ఉపాధ్యాయ విద్య) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీఎడ్‌సెట్-2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విషయాన్ని సెట్ కన్వీనర్ ఆచార్య వెంకట్రాంరెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా...

Translate »