Daily Archive: February 6, 2026

రామగుండం పురపోరులో 14వ డివిజన్ దమ్మున్న నాయకుడు

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిది: రామగుండం పురపాలక ఎన్నికల్లో 14వ డివిజన్ నుంచి రెండవసారి బరిలోకి దిగుతున్న కార్పొరేటర్ భగవత్ శంకర్ నాయక్ దమ్మున్న నాయకుడిగా ప్రచారంలో ముందంజలో ఉన్నారు. 1988 నుంచే ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పనిచేస్తూ ధర్మారం మండల యూత్ కాంగ్రెస్ కమిటీ...

నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నారు : బి. అశోక్

జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధి :కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను పెట్టుబడిదారులకు కట్టు బానిసలుగా మార్చే కుట్ర అని సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (IFTU) రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. అశోక్ తీవ్రంగా విమర్శించారు. ఎనిమిదవ కాలనీ ఆర్జీ–టూ డివిజన్...

ఎమ్మెల్సీ రోడ్ షోతో దద్దరిల్లిన కారు గుర్తు ప్రచారం

జ్ఞాన తెలంగాణ,అలంపూర్ ఫిబ్రవరి 5 :జోగులాంబ గద్వాల జిల్లా, అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని అయిజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఎమ్మెల్సీ రోడ్ షో రాజకీయ వాతావరణాన్ని హోరెత్తించింది. ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి గులాబీ దళంతో కలిసి కారు గుర్తు ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగించగా,...

Translate »