Monthly Archive: January 2026
కనుమ పండగ అంటే ఏమిటి? తెలుగు ప్రజల జీవన విధానంలో కనుమ పండగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే ఈ కనుమ, రైతు జీవితం, పశుసంపద, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండగ. భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజుగా జరుపుకునే కనుమ...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:దేశం కోసం ప్రాణాలను అర్పించిన భారత సైనికుల త్యాగాలను ప్రతి భారతీయుడు ప్రతిరోజూ స్మరించుకోవాలని, అలాగే సమాజం–దేశం కోసం సేవా భావంతో పనిచేయాలని శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్. నరేష్ కుమార్ పిలుపునిచ్చారు.ఆర్మీ డే సందర్భంగా గురువారం శంకర్‌పల్లి సేవా ఫౌండేషన్...
భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, ప్రకృతి ఆధారిత పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇది కేవలం పంటల పండుగ మాత్రమే కాదు; మానవ జీవనానికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసే మహత్తర సందర్భం. ఈ పండుగను గౌతమ బుద్ధుని బోధనల దృష్టితో పరిశీలిస్తే, ఇందులో లోతైన మానవీయ,...
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి భారీగా నీరు వృథా అవుతోందన్న వార్త వెలువడిన వెంటనే శంకర్పల్లి మున్సిపల్ అధికారులు స్పందించారు. విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే సంబంధిత ఇంజినీరింగ్, వాటర్ సప్లై...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : చేవెళ్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కాలే యాదయ్య సమక్షంలో శంకర్‌పల్లి పట్టణానికి చెందిన శంకర్‌పల్లి కిరాణా షాప్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుండ చంద్రశేఖర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ చేరిక శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే...
జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్‌పల్లి పట్టణాన్ని స్వచ్ఛమైన, సుస్థిరమైన, ఆధునిక పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో విస్తృత స్థాయి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేపట్టారు. చేవెళ్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కాలే యాదయ్య శంకర్‌పల్లి పట్టణంలో వివిధ మౌలిక వసతుల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అధికారికంగా ప్రారంభించారు. పట్టణ ప్రజల...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :సింగపూర్ పట్టణంలోని 1, 9, 10 మున్సిపల్ వార్డుల పరిధిలో కాంగ్రెస్ పార్టీ జెండా కార్యక్రమం మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించారు. పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్...
ప్రస్తుత కాలంలో అత్యవసర పరిస్థితులు ఎప్పుడు, ఎక్కడ ఎదురవుతాయో చెప్పలేం. అలాంటి వేళల్లో సరైన సేవను వెంటనే పొందాలంటే ప్రభుత్వ టోల్‌ఫ్రీ నంబర్లపై ప్రతి వ్యక్తికి స్పష్టమైన అవగాహన ఉండటం చాలా అవసరం. ఈ నంబర్లు మన ప్రాణాలను, ఆస్తిని, హక్కులను రక్షించే కీలక ఆయుధాలుగా చెప్పుకోవచ్చు....
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలోని ఏల్వర్తి గేట్ సమీపంలో మిషన్ భగీరథ తాగునీటి పైపు లైన్ పగిలి వేల లీటర్ల స్వచ్ఛమైన నీరు నిర్దాక్షిణ్యంగా వృథా అవుతోంది. తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ రోజుల్లో, ప్రజాధనంతో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపు నుంచి...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1362/TSEC-ULBS/2026, తేదీ 07-01-2026 ప్రకారం శంకర్పల్లి పురపాలక సంఘ పరిధిలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన 15 వార్డుల వారిగా ఫైనల్ ఫోటో ఓటర్ జాబితాను మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిద్ధం చేసి 12-01-2026...