Monthly Archive: January 2026
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...
తెలంగాణలో ఎన్నికల ప్రక్రియకు వేగం… కీలక నిర్ణయాలకు సిద్ధమైన SECతెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భద్రత,...
ప్రపంచ ప్రసిద్ధ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) వినూత్న సేవలను ప్రారంభించింది. జాతరకు ప్రత్యక్షంగా వెళ్లలేని భక్తుల కోసం ఇంటి వద్దకే అమ్మవార్ల ప్రసాదం అందించే ప్రత్యేక సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవల ద్వారా...
14 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌కు రంగం సిద్ధంరాష్ట్రంలో భారీ ఎత్తున పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2024 సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకు మొత్తం సుమారు 17 వేల మంది పోలీసు సిబ్బంది రిటైర్ అయినట్లు అధికారుల నివేదికలో వెల్లడైంది....
మహేశ్వరం, జనవరి 16, (జ్ఞాన తెలంగాణ): మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా గుర్తించాలనిరంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షుడు మణికొండ నర్సింగ్ రాజ్ అన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ రాజ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ జిహెచ్ఎంసి మంఖల్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తే అన్ని...
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో యువతను తీర్చిదిద్దే సమగ్ర కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లోని...
తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా భావించబడుతున్న ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విస్తృత ప్రణాళికను ప్రకటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ (ATC) స్థాపన, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగునీరు–సాగునీటి అవసరాల...
జ్ఞాన తెలంగాణ, ఝరాసంగం: జనవరి 16 :ఝరాసంగం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ఉత్సాహంగా, ఆనందభరితంగా జరుపుకుంటున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ సందర్భాలను పురస్కరించుకుని గ్రామంలో పండుగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.పండుగ సంప్రదాయాలలో ముఖ్యమైన భాగమైన ముగ్గులను ఇంటి ముందర అందంగా...
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, జనవరి 17: ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నలుగురు పేద మెడిసిన్ విద్యార్థులు కోర్లకంటి హర్షిత, బొక్క వసంత్, గొడ్ల సంధ్యారాణి, మేడి నాగేశ్వరి లకు జాంబవవారసులం గ్రూపు సభ్యుల సహకారంతో వచ్చిన మొత్తాన్ని ఈరోజు ఖమ్మం అడిషనల్ సూపరింటెండెంట్...
జ్ఞాన తెలంగాణ, చిట్యాల, జనవరి 16: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామ పంచాయతీ సిబ్బంది సరిగొమ్ముల మొగిలి గత వారం రోజుల క్రితం ప్రమాదవశాతు రోడ్డు ప్రమాదం జరుగగా తలకి తీవ్ర గాయం కాగా చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన మొగిలిని శుక్రవారం రోజున పరామర్శించారు.బిజెపి...