Monthly Archive: January 2026

జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ సత్తా చాటాలి..

జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు జనవరి 17 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుడివాడ కేంద్రంగా ఈనెల 19 నుండి 23వ తేదీ వరకు జరగనున్న స్కూల్ గేమ్స్ జాతీయస్థాయి అండర్ 14 బాలికల కబడ్డీ పోటీలలో..తెలంగాణ రాష్ట్ర సత్తాను చాటాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్...

ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు

జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, జనవరి 17:సంక్రాంతి పండుగను పురష్కరించుకొని మండలంలోని పిట్టంపల్లి గ్రామంలో గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఎఐ జిల్లా కమిటీ సభ్యులు గోలి స్వామి పాల్గొని మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ ప్రతీక అన్నారు. అనంతరం...

ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ తరపున

జ్ఞాన తెలంగాణ కొండమల్లేపల్లి జనవరి 17 కొండమల్లేపల్లి మండలం చింతకుంట్ల గ్రామ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ కమిటీ సభ్యులు ఈరోజు మన టిపిసిసి సభ్యులు, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి ని తన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.. యువత క్రీడల్లో ప్రోత్సహించడానికి...

ఘనంగా సంక్రాంతి సంబరాలు

జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, జనవరి 17 : మండల ప్రజలు గురు శుక్రవారాల్లో మకర సంక్రాంతి, కనుమ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలు ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. దేవాలయాల్లో తమకు శుభం కలగాలని పెద్దలు, చిన్నలు, మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండుగ...

శంకర్‌పల్లి మున్సిపల్ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

▪️ 15 వార్డులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా రిజర్వేషన్లు▪️ అనుకున్న అంచనాలు తలకిందులు… ఆశావహుల్లో గందరగోళం▪️ మహిళా రిజర్వేషన్లతో పెరిగిన మహిళా నాయకత్వ అవకాశాలు▪️ రిజర్వేషన్లు ఖరారుతో రాజకీయ వాతావరణం వేడెక్కింది▪️ గల్లీ గల్లీకి చర్చలు… దావతులతో ఊపందుకున్న ఎన్నికల హీట్ శంకర్‌పల్లి మున్సిపాలిటీ...

సీపీఐ వందేళ్ల ప్రయాణం – పోరాటాలు, విజయాలు, సవాళ్లు

– డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్ సీపీఐ భారతదేశంలోని పురాతన రాజకీయ పార్టీల్లో ఒకటి. ఇది 1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో స్థాపించబడింది. సోవియట్ యూనియన్ లెనిన్ విప్లవం ప్రభావంతో పురుడుపోసుకుంది. ఎం.ఎన్.రాయ్ వంటి విప్లవకారులు దీనికి పునాది వేశారు. పార్టీ లక్ష్యం పేదలు, కార్మికులు, కర్షకుల...

ఉండాలని ఉందా? పోవాలని ఉందా? మహిళా అధికారిణికి బెదిరింపుల ఆరోపణలు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : గద్వాల జిల్లా రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా అధికారిణికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సన్నిహితుడిగా చెప్పుకునే సంపత్ పేరు తెరపైకి వచ్చింది. ఈ...

మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం: రిజర్వేషన్లపై నేడు తుది స్పష్టత

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో రిజర్వేషన్లపై ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, జనరల్ వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లపై నేడు...

బుద్ధుడు దశావతారాలలో ఒకరా ?

ప్రచారంగా మారిన ఒక అపోహ భగవాన్ బుద్ధుడు దశావతారాలలో ఒకరు అనే వాదనను హిందూ మతానికి చెందిన వర్గాలు చాలాకాలంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ ప్రచారం కేవలం ధార్మిక వేదికలకే పరిమితం కాకుండా, పాఠ్యపుస్తకాలు, ఉపన్యాసాలు, మీడియా ద్వారా కూడా విస్తరిస్తోంది. పదేపదే చెప్పడం వల్ల అది...

మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైనట్లు శంకర్పల్లి మోడల్ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ నెల 28వ తేదీ నుంచి...

Translate »