Monthly Archive: January 2026
జ్ఞానతెలంగాణ,వికారాబాద్:వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం యాచారం గ్రామంలో దంపతుల మృతి ఘటన సంచలనంగా మారింది. నక్కల థశరత్, నక్కల లక్ష్మీ దంపతులు ఒకే సమయంలో మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్(ప్రత్యేక వ్యాసం) : డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సజ్జనార్ నేతృత్వంలో జారీ అయిన నోటీసులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి పౌరుడి మనసులోనూ అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇది...
జ్ఞాన తెలంగాణ,పటాన్ చెరు, జనవరి 24 : వసంత పంచమి పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ భవన్ లో బెంగాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సరస్వతి దేవి పూజ కార్యక్రమంలో పటాన్ చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి...
జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ (ప్రత్యేక వ్యాసం):రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ మధుసూదన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రెవెన్యూశాఖలోని లోతైన అవినీతిని మరోసారి బట్టబయలు చేసింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి జీతం, చట్టబద్ధ ఆదాయ మార్గాలతో అసాధ్యమైన స్థాయిలో – ఏకంగా రూ.100 కోట్లకు చేరువైన అక్రమాస్తులు కూడబెట్టడం అంటే...
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి : శంకర్‌పల్లి మున్సిపాలిటీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్థానిక రాజకీయ వాతావరణం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. ఇంకా అధికారికంగా టికెట్లు కేటాయించనే లేదు. కానీ ఎవరికెవరికీ టికెట్లు వస్తాయన్న ఊహాగానాలు, లోపలి ప్రచారాలు, తెర వెనుక చర్చలే మున్సిపాలిటీని రాజకీయంగా కుదిపేస్తున్నాయి. ఈ ఊహాగానాలే...
జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తుది స్థాయి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించే దిశగా ఈసీ...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యురో:షాబాద్ మండలం రేగడి దోస్వాడ గ్రామంలో పేద రైతుల భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ అదనపు డీజీపీ డా. ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 70 ఏళ్లుగా తరతరాలుగా రైతులు సాగు చేసుకుంటూ...
శంకర్‌పల్లి పట్టణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ పార్టీ మరింత బలపడుతోంది. నేడు మాజీ మంత్రి వర్యులు, మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, రాజేంద్రనగర్ ఇంచార్జ్ కార్తీక్ రెడ్డి సమక్షంలో శంకర్‌పల్లి మున్సిపాలిటీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు అధికారికంగా బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికలతో శంకర్‌పల్లి...
–15 రోజులుగా రోడ్డుపై పొంగిపొర్లుతున్న నీరు.. –కాలనీవాసుల అవస్థలు–పట్టించుకోని సంబంధిత అధికారులు.. జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు,జనవరి 20 : పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి పరిధిలోని ఎన్‌హెచ్–65 విస్తరణ పనుల సందర్భంగా మంజీర నీటి పైప్‌లైన్ ధ్వంసమవడంతో గత 15 రోజులుగా భారీగా నీరు రోడ్డుపైకి వచ్చి పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో...
జ్ఞాన తెలంగాణ,శంకర్‌పల్లి:శంకర్‌పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య స్కూల్ (టెక్నో కరికులం) లో శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అండ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్, ఎస్‌ఐ లు ముఖ్య అతిథులుగా హాజరై, విద్యార్థులకు...