Monthly Archive: January 2026
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :శంకర్‌పల్లి మండలంలో అక్రమ మద్యం అమ్మకాలు హద్దులు దాటి సామాజిక సమస్యగా మారుతున్నాయి. నిన్న జరిగిన ఘటనలు ఈ అక్రమ వ్యాపారం ఎంత లోతుగా, వ్యవస్థబద్ధంగా కొనసాగుతుందో స్పష్టంగా చూపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు పోలీసులు ఎప్పటికప్పుడు...
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, స్థానికంగా ఉన్న చిన్న-పెద్ద హోటళ్లలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న అక్రమ వ్యాపారం రోజు రోజుకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య అవసరాల కోసం తప్పనిసరిగా ఉపయోగించాల్సిన కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ స్థానంలో, కొందరు హోటల్ నిర్వాహకులు నిర్బంధం...
జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 26:షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ చిల్కమర్రి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు ప్రధానం చేశారు....
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...
జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై...
మువ్వన్నెల వెలుగులో పల్లె సీమ జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి ప్రతినిధి, జనవరి 26 : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎల్వర్తి గ్రామంలో దేశభక్తి జవజీవాలతో, మిన్నంటిన ఉత్సాహంతో జరిగాయి. గ్రామ పంచాయతీ నుండి పాఠశాలల వరకు, ప్రతి వీధిలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వేడుకల్లో భాగంగా...
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి పురపాలక సంఘంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశానికి గణతంత్ర హోదా తీసుకొచ్చిన రాజ్యాంగ విలువలను...
జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...
డా. అంబేడ్కర్ ఆశయాలతో, బౌద్ధ ధమ్మ మార్గంలో భారత గణతంత్రం దేశ ప్రజలందరికీ 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 26 భారత ప్రజల జీవితాల్లో ఒక పండుగ మాత్రమే కాదు; అది మన రాజ్యాంగ స్పృహను, పౌర బాధ్యతను, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపే రోజు....
వైశాలి గణరాజ్యం – బౌద్ధ ధమ్మం మరియు అంబేడ్కర్ దృష్టి ✍️ అరియ నాగసేన బోధి,M.A., M.Phil., TPT., LL.B గణతంత్రం : పాశ్చాత్య ఆలోచనా? భారతీయ వారసత్వమా? ప్రపంచ రాజకీయ చరిత్రలో గణతంత్ర భావనను సాధారణంగా గ్రీస్, రోమ్ వంటి పాశ్చాత్య నాగరికతలకు పరిమితం చేస్తూ...