Daily Archive: January 26, 2026

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ జిల్లా అవార్డు అందుకున్న పీల్డ్ అసిస్టెంట్ నర్సింలు పర్వేద గ్రామం వాసి

జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి :గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్వేద గ్రామం ఉత్తమ జిల్లా అవార్డును అందుకుంది. సోమవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేయగా, గ్రామాభివృద్ధి, ప్రజాసేవ, ప్రభుత్వ పథకాల సమర్థ అమలు, పారదర్శక పాలన వంటి...

చీమలదారి గ్రామ పంచాయతీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,మోమిన్‌పేట్ మండలం ప్రతినిధి,జనవరి 26 :మోమిన్‌పేట్ మండలం చీమలదారి గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎల్ల కొండ కల్పన హరీష్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతపై...

ఎల్వర్తిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవం

మువ్వన్నెల వెలుగులో పల్లె సీమ జ్ఞాన తెలంగాణ, శంకరపల్లి ప్రతినిధి, జనవరి 26 : భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎల్వర్తి గ్రామంలో దేశభక్తి జవజీవాలతో, మిన్నంటిన ఉత్సాహంతో జరిగాయి. గ్రామ పంచాయతీ నుండి పాఠశాలల వరకు, ప్రతి వీధిలోనూ మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.వేడుకల్లో భాగంగా...

శంకర్పల్లి పురపాలక సంఘంలో అంగరంగ వైభవంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి :శంకర్పల్లి పురపాలక సంఘంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేశానికి గణతంత్ర హోదా తీసుకొచ్చిన రాజ్యాంగ విలువలను...

సమాజ హితాన్ని కోరేవే పత్రికలు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, జనవరి 26 :సమాజ హితాన్ని కోరేవే పత్రికలని, ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని 21st సెంచరీ కళాశాల చైర్మన్ కృష్ణ ప్రదీప్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ జిహెచ్ఎంసి పరిధిలోని రాళ్లగూడలో గల కెపి21 సెంచరీ కళాశాలలో...

Translate »