ముత్తంగి ఎన్‌హెచ్–65 వద్ద మంజీర పైప్‌లైన్ ధ్వంసం
–15 రోజులుగా రోడ్డుపై పొంగిపొర్లుతున్న నీరు.. –కాలనీవాసుల అవస్థలు–పట్టించుకోని సంబంధిత అధికారులు.. జ్ఞాన తెలంగాణ,పటాన్‌చెరు,జనవరి 20 : పటాన్‌చెరు నియోజకవర్గం ముత్తంగి పరిధిలోని ఎన్‌హెచ్–65 విస్తరణ పనుల సందర్భంగా మంజీర నీటి పైప్‌లైన్ ధ్వంసమవడంతో గత 15 రోజులుగా భారీగా నీరు రోడ్డుపైకి వచ్చి పొంగిపొర్లుతోంది.ఈ సమస్యతో...
