Daily Archive: January 16, 2026
జ్ఞాన తెలంగాణ, రామగుండం ప్రతినిధి :రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో నమోదవుతున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో క్రింది స్థాయి పోలీస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకుండా కేసులను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర...
జ్ఞాన తెలంగాణ,రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ప్రతినిధితేదీ: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆర్.ఎఫ్.సి.ఎల్. టౌన్‌షిప్‌లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో ఇంగ్లీష్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న సాయికుమార్ ప్రతిభకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఇటీవల వరంగల్ నగరంలోని పబ్లిక్ గార్డెన్‌లో ‘అందరి మీడియా’ ఆధ్వర్యంలో నిర్వహించిన “సంక్రాంతి...
జ్ఞాన తెలంగాణ,ఫరూక్నగర్,షాద్ నగర్ ప్రతినిధి, జనవరి 16: రంగారెడ్డి జిల్లా ఫరక్ నగర్ మండలం వెలి జర్ల గ్రామానికి చెందిన కప్పేరి సత్తయ్య మృతిచెందిన సమాచారం అందుకున్న వెంటనే కేశంపేట్ మాజీ జెడ్పిటిసి తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబానికి తక్షణ...
గండిపేట గండి మైసమ్మ జాతర దర్శించుకున్న ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ గిరి ప్రభు. జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, జనవరి 16, పండుగలు మన సాంప్రదాయానికి ప్రతీకలని ఇండిగో ఎయిర్లైన్స్ మేనేజర్ అరుణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం లో శుక్రవారం గండిపేట లో గల...
యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్ తెలుగు ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించుకునే మకర సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలను నింపాలని యువ జన కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షులు ఉదయ్ శంకర్ పాటిల్...
చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. చిన్నా–పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని...
కనుమ పండగ అంటే ఏమిటి? తెలుగు ప్రజల జీవన విధానంలో కనుమ పండగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే ఈ కనుమ, రైతు జీవితం, పశుసంపద, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండగ. భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజుగా జరుపుకునే కనుమ...