Daily Archive: January 16, 2026

ముగ్గుల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన శ్రీజ్యోతి భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం మాచన్‌పల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామీణ సంప్రదాయాలు, మహిళల సృజనాత్మకతను ప్రోత్సహించే ఉద్దేశంతో నిర్వహించిన ఈ పోటీలు పండుగ వాతావరణాన్ని మరింత రమణీయంగా మార్చాయి. చిన్నా–పెద్ద తేడా లేకుండా గ్రామంలోని ఆడపడుచులు ఉత్సాహంగా పాల్గొని...

కనుమ పండగ అంటే ఏమిటి?

కనుమ పండగ అంటే ఏమిటి? తెలుగు ప్రజల జీవన విధానంలో కనుమ పండగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సంక్రాంతి పండుగలో భాగంగా వచ్చే ఈ కనుమ, రైతు జీవితం, పశుసంపద, గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించే ముఖ్యమైన పండగ. భోగి, సంక్రాంతి తర్వాత మూడో రోజుగా జరుపుకునే కనుమ...

Translate »