Daily Archive: January 3, 2026

రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు బాటసింగారం విద్యార్థిని ఎంపిక

— అభినందించిన ప్రధానోపాధ్యాయులు దాసరి ప్రతాప్ అబ్దుల్లాపూర్మెట్ మండలం పరిధిలోని బాటసింగారం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరోసారి క్రీడా రంగంలో తన ప్రతిభను చాటుకుంది. ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆర్. వైష్ణవి రాష్ట్ర స్థాయి క్రాస్ కంట్రీ అథ్లెటిక్స్ పోటీలకు...

నేడు శ్రీ పాతాళ త్రికోణ సుందరి ఆలయంలో ఆరుద్ర మహాకాళి మహా హోమం

శంకర్‌పల్లి మండలం పర్వేద అనుబంధ గ్రామమైన కొత్తగూడ గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ శ్రీ పాతాళ త్రికోణ మహా సుందరి ఆలయంలో పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మాధికారి మాధవరెడ్డి ఎర్రవల్లి తెలిపారు. భక్తుల ఆరాధ్య దైవమైన అమ్మవారి సన్నిధిలో నేడు...

Translate »