నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

జ్ఞానతెలంగాణ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక దశగా నిలవనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10:30 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఒకేసారి మొదలుకానున్నాయి. తొలి రోజు సభా సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని...