ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు – తెలంగాణ ప్రభుత్వ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలనలో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్‌ను రద్దు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెంపు, బాధ్యతాయుత పాలన లక్ష్యంగా ఈ...