యూత్ కాంగ్రెస్ క్రమశిక్షణకు భంగం – చేవెళ్ల ఏవైసీ అధ్యక్షుడి సస్పెన్షన్
జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల :యూత్ కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని మరోసారి స్పష్టం చేస్తూ, చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుర్మ మహిపాల్ యాదవ్పై పార్టీ అధిష్ఠానం కఠిన చర్యలు తీసుకుంది. యూత్ కాంగ్రెస్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించిన కారణంగా ఆయనను పదవి...
