Daily Archive: November 8, 2025
నవంబర్ 8 ( జ్ఞాన తెలంగాణ మర్రిగూడ ప్రతినిధి): మర్రిగూడ మండలం లోని అజిలాపురం గ్రామానికి చెందిన వెంకటేష్ గౌడ్, వయస్సు 38సంవత్సరలు, శనివారం ఉదయం రంగారెడ్డి జిల్లా, యాచారం మండలం, మాల్ గ్రామ పంచాయతీ పరిధిలో బకాసుర హోటల్ ఎదురుగా తను నూతన గా నిర్మిస్తున్న...
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ వివాహ వేడుకలో భీమ్ భరత్ హాజరుజ్ఞాన తెలంగాణ, చేవెళ్ల:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి కుమార్తె వివాహ వేడుకలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భరత్ పాల్గొన్నారు. నూతన వధూవరులను...
ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. మొత్తం 44 మంది భారతీయ పౌరులు రష్యా సైన్యంలో ఉన్నట్లు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. వారిని వీలైనంత త్వరగా సైనిక సేవల నుంచి విడుదల చేయాలని రష్యా...
– మద్యం మత్తులో చితకబాదిన మందు బాబులు జ్ఞాన తెలంగాణ,నల్గొండ ప్రతినిధి,నవంబర్ 08: నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో మద్యం మత్తులో దారుణ ఘటన చోటుచేసుకుంది. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ముగ్గురు యువకులను పోలీసులు మందలించగా, వారు మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి పోలీసులపై దాడికి...
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే...
జ్ఞాన తెలంగాణ,క్రీడా విభాగం,నవంబర్ 08: భారత్–శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన మహిళల వన్డే వరల్డ్‌కప్ (Women’s ODI World Cup) క్రీడా చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పింది. ఈ టోర్నీ మహిళా క్రికెట్‌కు కొత్త దిశను చూపిస్తూ ప్రేక్షకుల ఆదరణలో కొత్త అధ్యాయాన్ని రాసింది. భారీ సంఖ్యలో అభిమానులు...
జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, మోమిన్‌పేట్ బూరుగుపల్లి (పాత కలెక్టరేట్ ఆఫీస్)లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల / కళాశాల (TGWRS & JC – Girls) లో ఖాళీగా ఉన్న PET, జూనియర్ లెక్చరర్ (బోటనీ, కెమిస్ట్రీ) పోస్టుల భర్తీకి మహిళా...