Daily Archive: November 6, 2025

తెలంగాణ సర్కారు బడుల్లో కంప్యూటర్ టీచర్లు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను బలోపేతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కంప్యూటర్ టీచర్ల (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల) నియామకానికి పచ్చజెండా ఊపింది. సాంకేతిక విద్యను ప్రతి విద్యార్థి దశలోకి తీసుకురావడం, పాఠశాలల్లో ఉన్న...

బానిసత్వం కన్నా మరణమే మేలు

– పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మునీర్ పాక్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన...

డ్రగ్, గన్ కల్చర్‌కు కేటీఆరే మూలం: మంత్రి తుమ్మల విమర్శలు

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,డెస్క్ : రాష్ట్రంలో పెరిగిన డ్రగ్, గన్ కల్చర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నే ప్రధాన కారణమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై దాడి...

బండి సంజయ్ సభకు అనుమతి రద్దు..

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ :హైదరాబాద్‌లోని బోరబండలో ఈరోజు జరగాల్సిన కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సభకు పోలీసులు అనుమతిని రద్దు చేశారు. తొలుత సభకు అంగీకారం తెలిపి, చివరి నిమిషంలో అనుమతి నిరాకరించడంపై బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ...

Translate »