Daily Archive: November 5, 2025
– పోషకాహార లోపం తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వ కొత్త కార్యక్రమం జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అంగనవాడి కేంద్రాల ద్వారా చిన్నారులలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొత్త, సృజనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు జిల్లాలో...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్.డెస్క్ : తెలంగాణలో విద్యా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద స్థాయిలో విద్యాసంస్థలు మూసివేయడం ఇదే మొదటిసారి అని ఆయన వ్యాఖ్యానించారు. సుమారు 2,500 విద్యాసంస్థలు మూతపడడం వల్ల...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ డెస్క్ : తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడిందని, ఒక్కొక్కరిపై రూ.4 లక్షల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. “పది ఏళ్ల పాటు బుల్డోజర్...
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్‌పై కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ముందుగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ తమ...
– ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేవుని ప్రార్థన జ్ఞానతెలంగాణప్రతినిధి,వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతగిరి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ అనంత పద్మనాభ...
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులను ఆప్యాయంగా ఆదరిస్తూ,...