Daily Archive: November 2, 2025

ప్రభుత్వం వాగ్దానభంగం – రేపటి నుంచి ప్రైవేట్ కాలేజీల నిరవధిక బంద్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : తెలంగాణలో ఉన్నత విద్యా రంగంలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తీవ్రంగా స్పందించాయి. ప్రభుత్వం రూ.900 కోట్ల నిధులు విడుదల చేస్తామని పలు మార్లు హామీ ఇచ్చినా, ఆ వాగ్దానం అమలుకాకపోవడంతో అసహనం...

పటాన్ చెరు రూప కెమికల్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

పటాన్ చెరు, నవంబర్ 2(జ్ఞాన తెలంగాణ): పారిశ్రామిక వాడలో కలకలం పటాన్ చెరు పారిశ్రామిక వాడలోని రూప కెమికల్స్‌ పరిశ్రమలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది.క్షణాల్లోనే మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజిన్లతో...

జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌కి కొత్త కమిటీ

– నియామకాలు ప్రకటించిన ఎమ్మెల్సీ కవిత జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంస్థలో మార్పులు చేపట్టారు. జాగృతి కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆమె కీలక నియామకాలు చేశారు. ఈ మేరకు జాగృతి అనుబంధ విభాగమైన జాగృతి ఉపాధ్యాయుల...

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలు ప్రారంభం

కొత్త ఓటర్లను మరోసారి నమోదు చేయాలని ఆదేశాలు జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్) ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం (TG SEC) సన్నాహాలు ప్రారంభించింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లకు...

పదో తరగతి, ఐటీఐ తో మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగాల భర్తీ

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్,నవంబర్ 2: సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారం వద్ద ఉన్న రక్షణ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ — ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (మెదక్), తాజా నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ సంస్థలో జూనియర్ టెక్నీషియన్ మరియు డిప్లొమా టెక్నీషియన్ స్థాయిలో ఖాళీలు ఉండగా, అర్హులైన...

కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించండి:కేటీఆర్‌

జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో : జూబ్లీహిల్స్‌ ప్రజలను ఎవరైనా రౌడీలు, గూండాలు బెదిరిస్తే, ఇబ్బంది పెడితే పకనే బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణభవన్‌ అనే జనతా గ్యారేజ్‌ అండగా ఉంటుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) భరోసా ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలం అందరం వచ్చి వారి సంగతి తేలుస్తామని...

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ అరెస్టు

నకిలీ మద్యం కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం నాటకీయ పరిణామాల మధ్య ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ...

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, కూతురితో సహా ముగ్గురిని హత్య చేసి ఆత్మహత్య

జ్ఞానతెలంగాణ,వికారాబాద్ ప్రతినిధి,నవంబర్ 2: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని ఓ గ్రామంలో ఆదివారం ఉదయం ఘోర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా వేపురి యాదయ్య అనే వ్యక్తి తన భార్య అలివేలు (31), ఇద్దరు కూతుళ్లు అపర్ణ (13), శ్రావణి (10), అలాగే వదిన హనుమమ్మ...

బాలికపై సామూహిక లైంగిక దాడి

జ్ఞానతెలంగాణ,ఖమ్మం ప్రతినిధి,నవంబర్ 02: ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఒంటరిగా వెళ్తున్న ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు 16 ఏళ్ల బాలురు కాగా, మరొకరు 18 ఏళ్ల యువకుడు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో శుక్రవారం...

ఢిల్లీ TGT టీచర్ పోస్టుల భర్తీ – పూర్తి వివరాలు

ఢిల్లీ సబ్‌ఆర్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) ద్వారా మొత్తం 5,346 ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు 2025 నవంబర్ 7 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు...

Translate »