Monthly Archive: October 2025

బీహార్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్

జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యురో:బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది.పాట్నాలోని మౌర్య హోటల్‌లో...

CSIR UGC-NET అప్లికేషన్ కు మరో మూడు రోజులే గడువు

జ్ఞానతెలంగాణ,స్టేట్ డెస్క్ : ఇది భారత ప్రభుత్వం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష, ముఖ్యంగా సైన్స్ మరియు సాంకేతికత రంగాల్లో. ఈ పరీక్షలో విజయం సాధించిన వారు Assistant Professor లేదా Lecturerగా ఉద్యోగం పొందడం లేదా Junior Research Fellowship (JRF) ద్వారా పరిశోధన చేయడం...

పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులు

జ్ఞానతెలంగాణ,ఉస్మానియా యూనివర్సిటీ,ప్రతినిధి : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ సెంటర్లలో పార్ట్‌ టైం లెక్చరర్‌ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్‌ పీజీ కాలేజెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌ నాయక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కెమిస్ట్రీ, లైబ్రెరీ సైన్స్‌, ఇంగ్లీష్‌ తదితర విభాగాలలో పార్ట్‌...

బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు

బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన విద్యార్థుల దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌ బి.బాలమాయాదేవి తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువు ఈ నెల...

భారత్-పాక్ సరిహద్దు గ్రామాల్లో మంత్రి బండి సంజయ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పంజాబ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాలను శనివారం సందర్శించారు. రావి నది వరదల వల్ల వేలాది ఎకరాల్లో మేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సరిహద్దు ముప్పు బాధితులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందని, బీఎస్ఎఫ్...

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడుతెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత...

మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటు

మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటుఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ ‘నక్సలిజం నిర్మూలన విధానం’ మరియు పార్టీలో...

జనగణన-2027కు గెజిట్ నోటిఫికేషన్

దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా...

Translate »