Daily Archive: October 29, 2025
– మాపై దాడి చేస్తే 50 రెట్లు తీవ్రంగా స్పందిస్తాం: పాక్ రక్షణ మంత్రి పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తమ దేశంలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు కాబూల్ ప్రభుత్వం ఢిల్లీ చేతిలో ఒక సాధనంగా మారిందని పాకిస్థాన్ రక్షణ శాఖ...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో కీలక నియామకం చేపట్టింది. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి. హరీష్ చంద్ర రెడ్డిను వరంగల్ ఎంజిఎం (MGM) హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం తక్షణమే...
జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా,ప్రతినిధి,అక్టోబర్ 29: పాలేరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. “మెంత” తుఫాను ప్రభావం మన ప్రాంతంపై తీవ్రంగా ఉండబోతున్నందున, అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దు.మరి ముఖ్యంగా పాలేరు రిజర్వాయర్ & మున్నేరు నది చుట్టుపక్కల గ్రామాలు అప్రమత్తతో...
తెలంగాణ ప్రభుత్వంలో అంగన్వాడీ సేవలను శక్తివంతం చేయడానికి పెద్ద ఎత్తున నియామకాలకు కసరత్తు మొదలైంది. మొత్తం 14 వేల అంగన్వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామ స్థాయిలో మహిళలు, పిల్లల...
జ్ఞాన తెలంగాణ నల్లగొండ త్రిపురారం ప్రతినిధి: త్రిపురారం మండలం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన ఇరిగి క్రాంతికుమార్ పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ రిజర్వుడు కావాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తను మాట్లాడుతూ పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ 1959లో ఏర్పాటైనది అప్పటినుంచి ఇప్పటివరకు ఎస్సీ...
– ప్రాజెక్టుల వారీగా విశ్లేషణలు జరిపి నివేదికలు సమర్పించాలి జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబర్ 29 : రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులన్నింటిపై సమగ్రమైన అధ్యయనం పూర్తి చేసి, వాటిపై వివరమైన నివేదికలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టును...
– హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. – రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ – మొంథా తుపాను ప్రభావంతో ఉదయం నుంచి కురుస్తున్న వాన – తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ – పలు జిల్లాల్లో 180 మి.మీ. వరకు వర్షపాతం నమోదు...
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా,ప్రతినిధి, అక్టోబర్ 29: ఖమ్మం మున్నేరు కరకట్ట నిర్మాణం కారణంగా నిర్మాణానికి సంబంధించిన బారి వాహనాలు దానవైగూడెం ప్రధాన రహదారీ గుండా తిరగడం వలన రోడ్డు గుంతలు పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున విషయం తెలుసుకొని స్థానికంగా ఉన్న అన్ని పార్టీలు...
మొంథా తుపాను ఎఫెక్ట్, ప్రజల అప్రమత్తతే శ్రీరామరక్ష : భీమ్ భరత్ జ్ఞానతెలంగాణ,చేవెళ్ల,అక్టోబర్ 29:బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన మొంథా తుపాను తీరం దాటి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై ప్రభావం చూపనుందని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పామేన భీమ్ భరత్...
హైదరాబాద్, అక్టోబర్ 29 (జ్ఞానతెలంగాణ) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి దూకుడు ప్రారంభించింది. ఎన్నికల ప్రచార గడువు నవంబర్ 9వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి...