రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
– హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ జ్ఞానంతెలంగాణ,స్టేట్ బ్యూరో (25.10.2025): ఆగ్నేయ బంగాళాఖాతం లో ఏర్పడిన అల్పపీడనంవాయుగుండంగా మారి.. ఆపై తుఫాన్ రూపం దాల్చే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (హైదరాబాద్ వాతావరణ కేంద్రం) స్పష్టం చేసింది.ఈ తుఫాన్ ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని చెప్పారు....
