Daily Archive: October 24, 2025

విద్యార్థిని పట్ల సైన్స్‌ టీచర్‌ రాఘవేందర్‌రెడ్డి అసభ్యంగా అసభ్య ప్రవర్తన ..

జ్ఞానతెలంగాణ,భూపాలపల్లి : భూపాలపల్లిలో ఓ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని తల్లిదండ్రుల ఫిర్యాదుపై గురువారం జై భజరంగ్‌దళ్‌ జిల్లా ఇన్‌చార్జి శ్యామ్‌ తమ కార్యకర్తలతో పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను చితక్కొట్టారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థినుల ఫిర్యాదుతో ఇద్దరు ఉపాధ్యాయులపై...

రౌడీలకు,మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం

జూబ్లిహిల్స్,హైదరాబాద్: జూబ్లిహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సందర్భంగా, ఈరోజు బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు,బోరబండ డివిజన్ లోని, సైట్ 3 బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇది రౌడీలకు మరియు మహిళలకు మధ్య జరుగుతున్న పోరాటం ఇందులో మహిళలే గెలవాలి.పోలీసులు రౌడీలు కలిసి...

గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.

నూజివీడు సీడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన

జ్ఞాన తెలంగాణ,అక్టోబర్ 23 గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామంలో గురువారం రోజున నూజివీడు సిడ్స్ వారి పుష్కల్ దొడ్డురకం వరి క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని స్థానిక రైతు మాదాసు నారాయణ వరి క్షేత్రానికి విచ్చేసిన రైతులతో నూజివీడు...

Translate »