Daily Archive: October 24, 2025

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి,ఆర్ గవాయి పైన దాడి చేసిన రాకేష్ కిషోర్ ని వెంటనే అరెస్ట్ చేయాలి…

జ్ఞానతెలంగాణ,జనగామ జిల్లా : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి భూషణ్ రామకృష్ణ గవాయి గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ ఈ రోజు స్టేషన్ ఘణపూర్ డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం MRPS స్టేషన్ ఘనపూర్ మండల ఇంచార్జీ గాదె శ్రీధర్ మాదిగ గారి...

హైటెక్స్ లో ఘనంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం

రామచంద్రపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): ఎమ్మెల్సీ డా. చిన్న మైల్ అంజిరెడ్డి సంగారెడ్డి బిజెపి అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి కుమారుడు అనీష్ రెడ్డి వివాహం నగరంలోని హైటెక్స్‌లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా నూతన వధూవరులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్,...

అమీన్ పూర్ లో “సదర్ సమ్మేళనం

అమీన్ పూర్,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ) : అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పెద్ద చెరువు సాయిబాబా గుడి సమీపంలో, రాగం సోదరులు, జిల్లా పరిషత్ హై స్కూల్ సమీపంలో మెండే కుటుంబం ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సంబరాలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల...

శబరిమల వరకు మహా పాదయాత్ర ప్రారంభo

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన ఏడుగురు అయ్యప్ప మాల ధారణ చేసిన స్వాములు కేరళలోని శబరిమల వరకు మహా పాదయాత్రలో బయలుదేరారు. కొర్రి సుధాకర్ యాదవ్ గురుస్వామి, కొర్రి శివకుమార్ స్వామి, కొర్రి చంద్రశేఖర్ స్వామి, మేకల...

అన్ని పథకాల్లో మహిళలకు సముచిత న్యాయం : ఎమ్మెల్యే పోచారం

జ్ఞాన తెలంగాణ,బాన్సువాడ ప్రతినిధి, అక్టోబర్ 24:రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ మహిళలకు సముచిత న్యాయం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పట్టణంలో రూ. 19 లక్షల ఎస్ డి ఎఫ్ నిధులతో నూతనంగా నిర్మించిన మహిళ భవనాన్ని ఆగ్రో...

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచారంలో ఆదర్శ్‌ రెడ్డి

రామచంద్రాపురం,అక్టోబర్‌ 24 (జ్ఞాన తెలంగాణ): జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్‌ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్‌ రెడ్డి,తెల్లాపూర్‌ మాజీ సర్పంచ్‌ సోమిరెడ్డి, డివిజన్‌ సెక్రటరీ షరీఫ్‌ తదితరులతో కలిసి ఎర్రగడ్డ డివిజన్‌ పరిధిలోని జమా మస్జిద్‌ ప్రాంగణంలో శుక్రవారం రోజు మైనార్టీ సోదరులతో...

బిర్కూర్ రోడ్డుపై దాన్యం ఆరబోత

జ్ఞాన తెలంగాణ బాన్సువాడ ప్రతినిధి అక్టోబర్ 24:బాన్సువాడ మండలం నుండి బీర్కూర్ కు వెళ్లే ప్రధాన రహదారిపై రైతులు ధాన్యాన్ని ఆరబోశారు సగం రోడ్డు నిండా ధాన్యం ఆరబోయడంతో ద్విచక్ర వాహన చోదకులకు తప్పని బాధలు, రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కన్నెత్తి చూడని అధికారులు, ప్రతి వాహనదారులు...

మహిళ సాధికారతకు ..డిజిటల్ మహిళా సంఘం కొత్త అడుగు

రామచంద్రాపురం,అక్టోబర్ 24 (జ్ఞాన తెలంగాణ): రామచంద్రపురం డివిజన్లోని కాకతీయ నగర్‌లో డిజిటల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో సమృద్ధి డిజిటల్ మార్కెటింగ్ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, సంఘ సభ్యులతో పరస్పరంగా చర్చించారు. ఈ సందర్భంగా..ఆమె మాట్లాడుతూ,మహిళా సాధికారతే...

ఎడతెరపిలేని వర్షం..

కట్టంగూర్, అక్టోబర్ 24 : మండలంలో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిచి ముద్దయ్యాయి. మునుకుంట్ల, కల్మెర, నారెగూడెం, పరడ, అయిటిపాముల, ఈదులూరు కురుమర్తి బొల్లెపల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం కుప్పలు వర్షానికి తడిచిపోయాయి. కల్మెర గ్రామంలోని పీఏసీఎస్...

వరంగల్ జిల్లాలో పూలే విగ్రహం ధ్వంసం చేయడం హేయమైన చర్య

జ్ఞానతెలంగాణ,వరంగల్:వరంగల్ ఉర్సు కరీమాబాద్ దర్గా ప్రాంతం ఆటో స్టాండ్ వద్ద మహాత్మ జ్యోతిబాపూలే విగ్రహం ధ్వంసం చేసిన వారిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రతీక ప్రకటనలో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య మాట్లాడుతూ పూలే అంటే ఒక వ్యక్తి కాదని...

Translate »