Daily Archive: October 23, 2025
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి-2026 కు సంబంధించిన పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ప్రభుత్వం షెడ్యూల్ గురువారం విడుదల చేసింది.పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థులు, అలాగే ఇదివరకు ఫెయిల్ అయిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవడానికి ఈ గడువులను ప్రకటించారు. లేట్ ఫీజు...
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం సావాతిగూడ గ్రామానికి చెందిన సీడాం మార్కు బాయి అనే గిరిజన మహిళ తీవ్ర పురిటి నొప్పులతో బాధపడుతుండగా, గ్రామానికి సరైన రోడ్డు లేకపోవడంతో 108 అంబులెన్స్ వెళ్ళలేకపోయింది. కుటుంబ సభ్యులు ఆమెను మూడు కిలోమీటర్లు నడిపించుకుంటూ అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా,...
వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యా దు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది.ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది.’రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి.అర్హత కలిగిన వారికి...
జ్ఞానతెలంగాణ,నేషనల్ బ్యురో:బీహార్ రాజకీయాల్లో గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రతిపక్ష ‘మహాఘటబంధన్’ (మహాకూటమి) తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలోనే కూటమి ఎన్నికల బరిలోకి దిగనుందని స్పష్టం చేసింది.పాట్నాలోని మౌర్య హోటల్‌లో...