Daily Archive: October 19, 2025
బీసీ విదేశీ విద్య దరఖాస్తు గడువు 31వరకు పొడిగింపు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫులే విదేశీ విద్యానిధి పథకం కింద అర్హులైన విద్యార్థుల దరఖాస్తు గడువు ఈ నెల 31 వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బి.బాలమాయాదేవి తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువు ఈ నెల...
కేంద్ర మంత్రి బండి సంజయ్ భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లోని పంజాబ్ రాష్ట్రంలో వరదల కారణంగా దెబ్బతిన్న గ్రామాలను శనివారం సందర్శించారు. రావి నది వరదల వల్ల వేలాది ఎకరాల్లో మేటలు వేసిన ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సరిహద్దు ముప్పు బాధితులకు కేంద్ర ప్రభుత్వం సాయం అందించిందని, బీఎస్ఎఫ్...
రూ.2 వేల కోసం హత్య.. రెండేళ్ల తర్వాత దొరికిన హంతకుడుతెలంగాణ : అప్పుగా తీసుకున్న రూ.2 వేలు తిరిగి ఇవ్వమని అడిగినందుకు రవి అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో జరగ్గా.. ఈ కేసులో నిందితుడు బాలాజీ రెండేళ్ల తర్వాత...
మావోయిస్టు మరో అగ్రనాయకురాలు గీత లొంగుబాటుఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ఉద్యమానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 5 లక్షల రివార్డు కలిగిన టాప్ మహిళా మావోయిస్ట్ కమాండర్ గీత అలియాస్ కమ్లి సలామ్ కొండగావ్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయింది. ప్రభుత్వ ‘నక్సలిజం నిర్మూలన విధానం’ మరియు పార్టీలో...
దేశంలో ‘జనగణన-2027’కు సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజిట్ విడుదల చేశారు. 2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు రెండు దశల్లో దీన్ని చేపడతారు. తొలిదశలో ఇళ్లు, గృహాల వివరాలు, మలిదశలో జనాభా లెక్కింపు ఉంటుంది. ఈసారి జనాభా...
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా నియమించింది. శనివారం ఆపార్టీ జనరల్సెక్రటరీ కేసీ వేణుగోపాల్ భారత ఎన్నికల కమిషన్‌కు 40 మంది నాయకులతో కూడిన జాబితా పంపారు. పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్,...
హైదరాబాద్: భూముల సర్వేలో సమస్యలకు అడ్డుకట్ట పడనుంది. ఆ శాఖకు కొత్త శక్తినిస్తూ ప్రభుత్వం లైసెన్స్‌డ్ సర్వేయర్లను రంగంలోకి దించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 3465 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనుంది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఆయా సర్వేయర్లకు సీఎం రేవంత్‌రెడ్డి...