Daily Archive: October 9, 2025

ఎన్నికల సంఘం నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ

జ్ఞాన తెలంగాణ/శంకరపట్నం : బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు రెండు వారాల గడువు స్టే విధిస్తూ ఇచ్చిన తీర్పుపై ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం పై ప్రజల్లో ఉత్కంఠ నెలకొందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు,మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి అన్నారు.గురువారం శంకరపట్నం మండలం సిపిఐ...

తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన..

తెలంగాణ రైతులకు శుభవార్త.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన.. మొక్కజొన్న పంట ను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి తుమ్మల...

తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత..

తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేత.. హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురుదె బ్బ తగిలింది. తెలంగాణ లోకల్‌ బాడీ ఎన్నికలు నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్‌ 9పై హైకోర్టు...

Translate »