Monthly Archive: September 2025

బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలుకాంగ్రెస్ జిల్లా మహిళా పార్టీ అధ్యక్షురాలు భవాని నరసింహాచారి

జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్, ప్రతినిధి, సెప్టెంబర్ 7:మాజీ ఎంపీటీసీ దాము బిజెపి పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.శంకరంపేట్(ఆ) పట్టణంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు మరియు నారాయణఖే నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేస్తుందని అలాగే స్థానికంగా ఎంపీ మరియు ఎమ్మెల్యే...

15న కామారెడ్డిలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో : త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, బీసీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ భారీ ప్రణాళిక రచించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి బలంగా...

రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది

నర్సాపూర్ : రైతు స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాస్తవానికి రైతులను మోసం చేస్తుంది ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా, సాగు కోసం అవసరమైన మద్దతు ధరలు, రుణమాఫీ, సబ్సిడీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది.ప్రతి క్షణం కష్టపడి దేశానికి అన్నం పెట్టే రైతుల గౌరవాన్ని, ఆర్థిక...

ఆత్మైస్థెర్యానికి కరాటే ముఖ్యం : చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య”

శంకర్ పల్లి మండలం మొకిల గ్రామంలోని పట్లోల్ల రవీందర్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో (11Th స్టేట్ లెవల్) సక్సెస్ షోటో కాన్ కరాటే డు-ఇండియా ఛాంపియన్షిప్-2025 ఆద్వర్యంలో నిర్వహించిన ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా హాజరై, పోటీలను ప్రారంభించిన చేవెళ్ల...

జలతరంగాల్లో జ్వలించిన ప్రొద్దుటూరు గంగతెప్ప పూజ

ఙ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి మండలానికి చెందిన ప్రొద్దుటూరు గ్రామంలో ఆదివారం ఉదయం విశేషమైన దృశ్యం ఆవిష్కృతమైంది. వర్షాలు కురిసి గ్రామ పెద్ద చెరువు నిండిపోవడంతో గ్రామ ప్రజలు ఆనందోత్సాహాలతో గంగతెప్ప పూజను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామానికి చెందిన...

చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి

జ్ఞాన తెలంగాణ,గండీడ్ మండల్ ప్రతినిధి, సెప్టెంబర్ 6: మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం చిన్నవార్వాల్ ప్రాథమిక పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణ దేవి మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5 తారీకు రోజు మద్రాస్ కు ఈశాన్యంగా...

మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం విజయవంతం

జ్ఞాన తెలంగాణ,టేకుమట్ల, సెప్టెంబర్ 6:ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా టేకుమట్ల మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల సత్కార కార్యక్రమం ఘనంగా, విజయవంతంగా జరిగింది. విద్యారంగంలో విశేష సేవలు అందించిన 11 మంది ఉపాధ్యాయులను మండల అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా...

ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి ఉత్సవాల ఆధ్యాత్మిక వాతావరణం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, ప్రొద్దుటూరు గ్రామంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రతి సంవత్సరం ఆధ్యాత్మికంగా జరుగుతున్నాయి. గ్రామంలోని వృద్ధులు, యువత, పిల్లలు భక్తి భావంతో గణపతిని ఆరాధిస్తూ, ఆధ్యాత్మికత, సమాజ ఐక్యతను ప్రతిబింబిస్తున్నారు.ఈ సందర్భంగా, బీజేపీ శంకర్‌పల్లి మండల వైస్ ప్రెసిడెంట్...

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం

విద్యుత్ షాక్ వ్యక్తి మృతి పరారీలో కేఫ్ 3 యాజమాన్యం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం లోని మహారాజ్ పెట్ గ్రామానికి చెందిన బద్రి శ్రీనివాస్ (45) శంకరయ్య అను వ్యక్తి ఐబీఎస్ యూనివర్సిటీ ముందు గల కెఫ్3 రెస్టారెంట్లో గత రెండు సంవత్సరాలనుండి ఇక్కడ...

కాలె యాదయ్యకు ప్రొద్దుటూరు ప్రజల తుది హెచ్చరిక

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా, శంకర్‌పల్లి మండలం, చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో రోడ్డు సమస్య తీవ్ర స్థాయికి చేరింది. గ్రామంలోని ప్రగతి వైపు వెళ్లే సుమారు మూడు కిలోమీటర్ల రోడ్డు, అలాగే టంగుటూరు వైపు రోడ్డు పాడైపోయి, గుంతలతో నిండిపోయింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు,...

Translate »