Daily Archive: September 30, 2025
జ్ఞానతెలంగాణ,నిజామాబాద్:నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో వివాహితపై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన ముగ్గురిని అరెస్టు చేయడంతో ఈ విషయం బహిర్గతమైంది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలానికి చెందిన వివాహిత(25) కు నిజామాబాద్ నగరంలోని...
గత విజయాలు మీకు గర్వకారణమే! కానీ వాటినే నిత్యం గుర్తుచేసుకుంటూ.. అలాంటి విజయాలు భవిష్యత్తులోనూ వరుస కడతాయని గుడ్డిగా ఊహించుకోకండి. ప్రతి పోరాటం, ప్రతి పని, ప్రతి సవాలు కొత్తదే. పూర్వానుభవం ఉన్న పనే కదా అని తేలిగ్గా తీసుకుంటే పరాజయం పలకరించొచ్చు. ఎప్పటికప్పుడు మీ వ్యూహాలకు...
జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 30: షాద్ నగర్ లోని నందిగామ,ఇన్మూల్ నార్వ,షాద్ నగర్ పట్టణంలోని నెహ్రూ, రాఘవేంద్ర,గంజి,శ్రీనివాస కాలనిలో అమ్మవారి విగ్రహాల మండపం వద్ద దుర్గాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారికి ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ...
జ్ఞాన తెలంగాణ, ఖమ్మం జిల్లా, ప్రతినిధి,సెప్టెంబర్ 30: ఖమ్మం జిల్లా శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఖమ్మం జిల్లా కమిటీ వారి ఆధ్వర్యంలో కుమారి సంగెపు లక్ష్మీసాహితి మరియు శ్రీ పోనుగోటి ఉపేందర్ గారికి సత్కారం, నిర్వహించారు,ఇటీవల ప్రభుత్వ నిర్వహించిన గ్రూపు 1,2 పరీక్షలలో ఉత్తీర్ణులై గ్రూపు వన్...
జ్ఞాన తెలంగాణ, కట్టంగూర్, సెప్టెంబర్ 30 :గ్రూప్-2 ఫలితాల్లో మండలంలోని మునుకుంట్ల గ్రామపంచాయతీ పరిధిలోని అక్కలాయిగూడెంకు చెందిన వెల్మకంటి వేణు జనరల్ అడ్మిసిస్ట్రేషన్(జీడీఏ)లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ గా ఎంపికైయ్యాడు. వేణు ప్రస్తుతం చండూరు మండలంలో గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. వేణు 2019లో తొలి ప్రయత్నంలోనే...
జ్ఞాన తెలంగాణ – పటాన్ చేరు: దసరా పండుగ సందర్భంగా ఆశా వర్కర్లకు, పూజారులకు దుస్తులు పంపిణీ చేసిన మాదిరి ప్రిథ్వీరాజ్పటాన్చెరువు డివిజన్ పరిధిలో నిత్యం క్షమిస్తూ ప్రజలకు సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు, అలాగే భక్తుడికి దేవుడికి మధ్య వారధిగా నిలుస్తూ నిరంతరం సేవలందిస్తున్న పూజారులకు దసరా...
జ్ఞాన తెలంగాణ,కట్టంగూర్, సెప్టెంబర్ 30 :మండలంలోని అయిటిపాముల గ్రామానికి చెందిన పేద విద్యార్ధిని బొజ్జ శ్రీనిధి ఈ ఏడాది జరిగిన నీట్లో ప్రతిభను కనబరిచి మెడిసన్ లో సీటు సాధించింది. బొజ్జ సైదులు, సంధ్యారాణి కూతురు శ్రీనిధి 1నుంచి 10 వరకు నల్లగొండ, ఇంటర్ హైదరాబాద్ లో...
జ్ఞాన తెలంగాణ,నాగిరెడ్డిపేట్, సెప్టెంబర్ 30:నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో మంగళవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. సంప్రదాయ బద్ధంగా గ్రామంలోని మహిళలు, యువతులు పలు రకాల పూలతో అందంగా బతుకమ్మలను అలంకరించి, గ్రామ వీధుల్లో ఉంచి ఆడిపాడుతూ సంబరాలు జరుపుకున్నారు.పూల వర్ణరంజిత అందంతో అలరారిన బతుకమ్మలు గ్రామానికి...
జ్ఞాన తెలంగాణ, నిజామాబాద్, వర్ని (రుద్రూర్):నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మంగళవారం చండీ హోమం తో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా మంటపం వద్ద ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలతో పాటు, చండీ హోమం...
జ్ఞాన తెలంగాణ, రాజేంద్రనగర్, సెప్టెంబర్ 30: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కో కాపేట్ లో హత్య కలకలం సృష్టించింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ లో హత్య జరిగినట్టు తెలిపారు. కోకాపేట్ డబుల్...