Daily Archive: September 23, 2025
ఈరోజు రాష్ట్ర చీప్ విప్ “పట్నం మహేందర్ రెడ్డి” గారి జన్మదినం సందర్భంగా… హైదరాబాద్ బంజారాహిల్స్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల శాసనసభ్యులు “కాలే యాదయ్య”
జ్ఞాన తెలంగాణ,ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 23 :రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీలనిలువెత్తు బంగారం సమర్పించి, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల, పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు,ముఖ్యమంత్రి వెంట...
డబల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కొరకు దేశ ల వారీగా పోరాటాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర లబ్ధిదారులతో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ పట్టణ కార్యదర్శి కొమ్మనబోయిన యాకయ్య అధ్యక్షతన లబ్ధిదారులతో సమావేశం జరిగింది. ఈ...
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేస్తూ ప్రభుత్వం కొత్తగా ముగ్గురు సభ్యులను నియమించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో చంద్రకాంత్ రెడ్డి , విశ్వప్రసాద్ (IPS), ప్రొఫెసర్ L.B. లక్ష్మీకాంత్ రాథోడ్లను సభ్యులుగా నియమిస్తున్నట్లు పేర్కొంది. వీరి నియామకాలతో...