పెన్షన్ పెంచాలని అంతారం గ్రామ పంచాయతీ ముట్టడి
జ్ఞాన తెలంగాణ,సెప్టెంబర్ 21,మునిపల్లి మండలం,సంగారెడ్డి జిల్లా:కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ పెంచాలని కోరుతూ శనివారం ఎమ్మార్పీఎస్ అధ్వర్యంలో అంతారం గ్రామ పంచాయితి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పెన్షన్ పెంచాలని కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించి, పంచాయతీ కార్యదర్శి కు వినతిపత్రం అందజేశారు. ఈ...
