Daily Archive: September 5, 2025

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి, కేసు నమోదు

మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి. మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి కథనం మేరకు….కురవి మండలం తాట్యా తండకు చెందిన భూక్య రాంబాబు, S/o కిషన్, వయసు: 28 సం,,లు అనే యువకుడు కారు డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు, నిన్న...

జాతీయ అవార్డులు అందుకున్న ఉత్తమ తెలుగు టీచర్లు

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఉత్తమ ఉపాధ్యా యులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా 45 మంది టీచర్లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీ నుంచి తిరుమల శ్రీదేవి(HM-పండిట్ నెహ్రూ GVMC మున్సిపల్ హైస్కూల్), తెలంగాణ నుంచి పవిత్ర(పెన్పహడ్ స్కూల్) అవార్డు అందుకున్నారు. ఇక ప్రొఫెసర్...

సెప్టెంబర్ 11న ప్రసాద్ సినీ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శనగా రజాకార్ సినిమా

జ్ఞాన తెలంగాణ,షాద్ నగర్ ప్రతినిధి, సెప్టెంబర్ 05: తెలంగాణ విమోచన కమిటీ సభ్యులు, విమోచన కమిటీ చైర్మన్ శ్రీ సి. అంజి రెడ్డి, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలోమాజీ ఉప రాష్ట్ర పతి శ్రీ వెంకయ్య నాయుడు గారిని మరియు మహారాష్ట్ర మాజీ గవర్నర్ ch విద్యాసాగర్ రావు గారినికలుసుకున్నారు....

కుక్క కరిస్తే …

కుక్క అన్నాక కరుస్తుంది, అది ముద్దు పెట్టుకుంటుంది, మూతి నాకుతుంది అని మాత్రమే అనుకుంటే అది మీ మూర్ఖత్వం. అది ఊర కుక్కైనా, పెంపుడు కుక్కైనా, జాతి కుక్కైనా, వాక్సిన్లు వేసిన కుక్కైనా ప్రతి కుక్క కాటుకి తప్పకుండా రేబీస్ రాకుండా చికిత్స తీసుకోవాలి. చికిత్స తీసుకోకుండా...

చెల్లి నుంచి ‘జాగృతి’నీ లాగేస్తున్న కేటీఆర్

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన తోడబుట్టిన చెల్లి పట్ల మరింతగా కఠినంగా వ్యవహరిస్తున్న వైనం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కేటీఆర్… తాజాగా ఆమె స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థను కూడా ఆమె...

లడ్డూ వేలంపాటలో వెలిగిన అన్నదమ్ముల అనుబంధం

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని పొద్దుటూరు గ్రామంలో గణేష్ నిమజ్జనం వేడుకలు గురువారంనాడు భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంలో ఎనిమిదవ వార్డు మాజీ వార్డు సభ్యుడు కవేలి రామ్ రెడ్డి, ఆయన సోదరుడు రాజేందర్ రెడ్డి ప్రత్యేక...

కొండకల్ గణనాథ ఉత్సవంలో అన్నదానం – భక్తుల సందడి

జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి: కొండకల్ గ్రామంలో శివాజీ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాథ ఉత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక కలయికగా ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మోయినాబాద్ మాజీ జెడ్పిటిసి కాలె శ్రీకాంత్ పాల్గొని, బొజ్జ గణపయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామంలో మరింత శోభాయ మాన,...

గణేష్ శోభయాత్రలో అపస్రుతి

ట్రాక్టర్ ను ఢీకొన్న డీసీఎం ఇద్దరి మృతి ఇద్దరు పరిస్థితి విషమం జ్ఞానతెలంగాణ పెబ్బేర్ :వనపర్తి జిల్లా పెబ్బేర్ మండలం రంగాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గణేష్ శోభయాత్రలో రంగాపురం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం 01:35గంటల సమయంలో పాత గురుదత్త దాబా వద్దా ఘోర రోడ్డు...

Translate »