Daily Archive: September 5, 2025
జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన భక్తుడు బూడిదల నరేందర్, భక్తిశ్రద్ధలతో అపూర్వమైన సేవగా శ్రీ వినాయక యూత్ అసోసియేషన్ వారికి 55 కేజీల మహాలడ్డూ సమర్పించాడు.వినాయక చతుర్థి ఉత్సవాల సందర్భంగా గణపతి మహారాజుకు నైవేద్యంగా అర్పించబడిన ఈ...
జ్ఞానతెలంగాణ,సినిమా : ప్రిన్స్, మహావీరుడు, అమరన్ వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు శివ కార్తీకేయన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘మదరాసి’. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్ధేశకుడు కావడంతో ఈ చిత్రంపై తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ...
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన...
శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ రోడ్డు లో రుద్ర వినాయక యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపానికి నేడు శనివారం సాయంత్రం 6 గంటలకు ఎమ్మెల్సీ, కవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న రానున్నారని ఉత్సవ సమితి సభ్యులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిమజ్జన...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి:శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు సాయి నగర్ కాలనీలో యువ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో గణేశుడికి సీఐ శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో...
– మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి 22 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు – రూ.35 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశం – మరో రెండు సెక్షన్ల కింద నిందితుడికి మరో 2 సంవత్సరాల శిక్ష విధిస్తూ...
జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:శంకర్‌పల్లి మండలం పరిధిలోని పిల్లిగుండ్ల, ప్రొద్దుటూరు గ్రామాల్లో శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కే.ఎస్. రత్నం ప్రత్యేక పూజలు చేసి, వినాయకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆయన భక్తి భావంతో కూడిన పూజలో సకల ఆచారాలు, మంత్రోచారణ, హోమం,...
వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు...