సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర నేటి బహుజనులందరికి స్ఫూర్తిదాయకం
వరంగల్ జిల్లా,చెన్నారావుపేట మండలం, కోనాపురం గ్రామానికి చెందిన కల్లేపు ప్రణీత్ గౌడ్ బహుజనులందరికీ బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధికారికంగా నిర్వహించే పాపన్న జయంతి సందర్భంగా బహుజనులందరూ ఆయన చరిత్రను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భంగా...
