Monthly Archive: June 2025

స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రకటనలు ఏంటి?!!’

-మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్​ ఆగ్రహం.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ ​గౌడ్​ ఫైర్​ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై ముందస్తు ప్రకటన సరికాదని హెచ్చరించారు. కేబినెట్​లో...

ఎనిమిది వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన పంచాయతీ కార్యదర్శి..

పట్లోళ్ల నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి, బుధేరా గ్రామ పంచాయతీ, మునిపల్లి మండలం, సంగారెడ్డి జిల్లా “వాటర్ సర్వీసింగ్ సెంటర్ షెడ్‌ను ఏర్పాటు చేయడానికి మరియు ఫిర్యాదుదారుడి ఓపెన్ ప్లాట్‌కు కొత్త ఇంటి నంబర్‌ను కేటాయించడానికి అనుమతి ఇచ్చినందుకు” ఫిర్యాదుదారుడి నుండి రూ. 8,000/- లంచం డిమాండ్ చేసి...

భర్త, పిల్లల కళ్లముందే మహిళ మృతి

భర్త, పిల్లల ముందే మహిళ చనిపోవడం కలచివేస్తోంది. కిష్టారెడ్డిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్, భార్య శ్రావణి, కుమార్తెలు దీపస్వి, యశస్విలతో కలిసి పటాన్‌చెరులోని ఓ మాల్‌లో షాపింగ్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం స్కూటీపై వెళ్తున్నారు. ఓఆర్‌ఆర్‌ కూడలి సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు...

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం

మొకిల లో తుల్జా భవాని మెస్ ప్రారంభం – ముఖ్య అతిధి గా చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ భీమ్ భరత్– విశిష్ట అతిధులు గా దేవుల నాయక్, అశోక్ నాయక్ లు– ఆత్మీయ అతిధులు గా మొకిల తండా మాజీ సర్పంచ్ నిలమ్మ,మొకిల...

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ…

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ… – ప్రతి ఒక్కరు భక్తి భావం అలవర్చుకోవాలి… – నీలం మధు ముదిరాజ్.. – హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన – ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న నీలం.. జ్ఞానతెలంగాణ,పటాన్ చెరు : దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని...

బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి

బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి జ్ఞాన తెలంగాణ,వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బాలిక కంప్యూటర్​కోర్స్​నేర్చుకోవడానికి వికారాబాద్​జిల్లా కేంద్రంలోని...

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధం

– వార్డుల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల – రాష్ట్ర వ్యాప్తంగా 18 కొత్త మున్సిపాలిటీలు – 5 కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు – 7 మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలు విలీనం జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. కొత్త మున్సిపాలిటీలలో...

 మూడు పెళ్లిళ్లు.. సనాతన ధర్మమా?

జ్ఞాన తెలంగాణ,ఎల్బీనగర్‌ : సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పదే పదే అంటున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవని చెప్పారు. ఎప్పుడూ సనాతనం...

పరుగులెడుతున్న పసిడి ధరలు

జ్ఞాన తెలంగాణ,స్టేట్ డెస్క్ : పసిడికి మార్కెట్లో ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడి ధరలు గత కొంత కాలం నుంచి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం...

ఘనంగా తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం

జ్ఞానతెలంగాణ, పెబ్బేర్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా సోమవారం పెబ్బేర్ మున్సిపాలిటీ కేంద్రం, మున్సిపాలిటీ పరిధి గ్రామాలలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అశోక్ రెడ్డి,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్,తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ మురళి గౌడ్, పెబ్బేర్ పోలీస్...

Translate »