బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి
బాలికతో అసభ్యకర ప్రవర్తన కీచక టీచర్‌కి దేహశుద్ధి జ్ఞాన తెలంగాణ,వికారాబాద్ :వికారాబాద్ జిల్లాలో ఓ కీచక టీచర్ బాగోతం బయటపడింది. కంప్యూటర్ శిక్షణ కోసం వచ్చిన ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం. బాలిక కంప్యూటర్కోర్స్నేర్చుకోవడానికి వికారాబాద్‌జిల్లా కేంద్రంలోని...
