ప్రొద్దుటూరు గ్రామంలో మైసమ్మ తల్లి ఆలయం ధ్వంసం
ఆలయ పునర్నిర్మాణం, నిందితుల శిక్షే గ్రామ ప్రజల ప్రధాన డిమాండ్ జ్ఞాన తెలంగాణ, శంకర్‌పల్లి ప్రతినిధి:రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలోని ప్రొద్దుటూరు గ్రామంలో చోటుచేసుకున్న ఒక భయంకర ఘటన గ్రామ ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రామంలోని పెద్దమ్మచెట్టు రోడ్డులో ఉన్న ప్రముఖ మైసమ్మ తల్లి దేవాలయాన్ని గుర్తు తెలియని దుండగులు...
