చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
చేవెళ్లలో టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక చేవెళ్ల, మే 27 (జ్ఞాన తెలంగాణ – శంకర్‌పల్లి):తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) చేవెళ్ల నియోజకవర్గ నూతన కమిటీకి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో రాజు అధ్యక్షుడిగా, జయచందర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డారు. గౌరవ అధ్యక్షులుగా చంద్రశేఖర్,...
