Daily Archive: May 14, 2025

CISFలో 403 ఉద్యోగాలకు నోటిఫికేషన్

CISFలో 403 ఉద్యోగాలకు నోటిఫికేషన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో 403 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు (స్పోర్ట్స్ కేటగిరీ) నోటిఫికేషన్ వెలువడింది. ఇంటర్ పాసైన, 18-23 ఏళ్ల వయసున్న వారు అర్హులు. ఈ నెల 18 నుంచి జూన్ 6 వరకు అప్లై చేసుకోవచ్చు. ట్రయల్ టెస్ట్,...

భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రమాణం

రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తిగా చరిత్రలోకి.. సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు...

గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభం

జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం : ఆదిలాబాద్, జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల(పురుషులు,బోథ్)లలో డిగ్రీ మొదటి సంవత్సరానికి ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.శివకృష్ణ తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన అబ్బాయిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మా కళాశాలలో బి.ఎ (హెచ్....

తెలంగాణ ఎడ్ సెట్ దరఖాస్తు గడువు పెంపు

– మే 20 చివరి తేదీ జ్ఞానతెలంగాణ,విద్య సమాచారం :తెలంగాణ ఎడ్ సెట్ (EdCET-2025) గడువును ఉన్నత విద్యా మండలి పొడిగించింది.నేటితో దరఖాస్తు గడువు పూర్తవగా.. ఆలస్య రుసుం లేకుండా మే 20 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు

“ఆత్మహత్యే శరణ్యం” — అధికారుల నిర్లక్ష్యంపై కౌసల్య ఆవేదన

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గాంధీనగర్ గ్రామానికి చెందిన అలవాల కౌసల్య అనే మహిళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు.తన ఇంటి స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఈ విషయం పంచాయతీ, రెవిన్యూ,...

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు

భర్త అక్రమ సంబంధం భార్య పట్ల క్రూరత్వం కిందికి రాదు : ఢిల్లీ హైకోర్టు జ్ఞానతెలంగాణ,న్యూఢిల్లీ ప్రతినిధి :భర్తకు వివాహేతర సంబంధం ఉన్నంత మాత్రాన అది భార్య పట్ల క్రూరత్వంగానీ, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపణగానీ కాబోదని ఢిల్లీ హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. మృతురాలిని ఉద్దేశపూర్వకంగా వేధించినట్లు...

Translate »