Monthly Archive: April 2025
RGUKT : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ లో ప్రవేశాలు ఏప్రిల్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం జ్ఞానతెలంగాణ,డెస్క్ : రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్(RGUKT) ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్(UG)లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని...
జ్ఞానతెలంగాణ – బోధన్ :సాలూర లిఫ్ట్ ఇరిగేషన్ సాధించడంలో తన శక్తి మేరకు పోరాడి లిఫ్టు సాధించిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోవడానికి సాలూర లిఫ్ట్ కు బుద్దె రాజేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ గా నామకరణం చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తానని భాన్సువాడ ఎమ్మెల్యే పోచారం...
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి; ఫలితాలు వచ్చిన ప్రతిసారి లక్షలాది విద్యార్థుల కష్టానికి కౌంట్ డౌన్ మొదలవుతుంది. కానీ ఈసారి… శంకర్‌పల్లి మండలంలోని జన్వాడ గ్రామం నుండి వచ్చిన ఓ యువతి తన ప్రతిభతో మోడల్ జూనియర్ కళాశాలకు పేరు తీసుకొచ్చింది. తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ గవర్నమెంట్...
లేడీ అఘోరీ, వర్షిణిలకు ఊహించని షాక్ తగిలింది. లేడీ అఘోరీ, వర్షిణిలను అరెస్ట్ చేశారు. చీటింగ్ కేసులో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు మోకిలా పోలీసులు. పూజల పేరుతో తొమ్మిదిన్నర లక్షలు తీసుకుని మోసం చేశాడనే ఫిర్యాదు నేపథ్యంలో లేడీ అఘోరీని అరెస్ట్ చేశారు. దింతో కేసు...
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన, కొందరు తల్లిదండ్రులకు కనపడకుండా పారిపోవచ్చు, కొందరు భోజనం చేయకుండా కూర్చుంటారు, మరికొందరు కన్నీళ్లతో బాధపడతారు. కొంతమంది మానసికంగా కృంగిపోతారు, బాధ, నిరాశ మనుషులకే సహజం. కానీ ఆ బాధను...
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన, కొందరు తల్లిదండ్రులకు కనపడకుండా పారిపోవచ్చు, కొందరు భోజనం చేయకుండా కూర్చుంటారు, మరికొందరు కన్నీళ్లతో బాధపడతారు. కొంతమంది మానసికంగా కృంగిపోతారు, బాధ, నిరాశ మనుషులకే సహజం. కానీ ఆ...
మరికొద్ది క్షేణాల్లో ఇంటర్ ఫలితాల విడుదల..!! జ్ఞానతెలంగాణ,హైదరాబాద్, ఏప్రిల్ 22 : ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు నేడు మధ్యాహ్నం 12 గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విడుదల చేస్తారు. tgbie.cgg.gov. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, సమాచారం కోసం 924...
జ్ఞానతెలంగాణ – బోధన్ : బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం బదిలీ అయిన న్యాయమూర్తులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇటీవల బదిలీ అయిన ఐదవ అదనపు న్యాయమూర్తి ఎస్. రవికుమార్ , సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్ లకు న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు...
– తెలంగాణ గడ్డపై పుట్టిన ఓ అపురూప నేతకు ఘన నివాళి చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల అనే చిన్న గ్రామం ఒక మహానేతకు జన్మస్థలమైంది. ఆయనే పట్లోళ్ల ఇంద్రారెడ్డి. ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చినా, అసామాన్య నాయకుడిగా ఎదిగిన ఆయన… పాలకుడిగా కాదు, పరితాపించని...
చీలిపోయిన వారు కలిసేదెపుడు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనే ఏకైక నినాదంతో కలిసిన ప్రజలు రాష్ట్రం వచ్చాక వెనకటి లెక్క తిరిగి పోయారు. ఎవరి కుంపటి వారిదైంది. బీసీ ఉద్యమం ముందుకు వేస్తే ఇట్లనైనా అందరు కలుస్తారు పోతుంటే అవి పది సంగాలలఉద్యమాలుగా చీలిపోయాయి. మహిళాలోకం కలిసి...