Monthly Archive: April 2025

ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి…‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ ఎప్పుడు..?

‘దోస్త్‌’ నోటిఫికేషన్‌ ఎప్పుడు..? జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ – తెలంగాణ (దోస్త్‌) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్‌ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్‌ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్‌ షెడ్యూల్‌ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్‌ ఎప్పుడు వెలువడుతుందో...

వేసవి సెలవుల్లో డిగ్రీ కళాశాలలను తెరిచి ఉంచాలి

ఎస్సీ గురుకుల సొసైటీ ఆదేశాలు జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: వేసవి సెలవుల్లో కొన్ని యూనివర్సిటీల సెమిస్టర్‌ పరీక్షలు ఖరారైనందున ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని మహిళా డిగ్రీ కళాశాలలను వేసవి సెలవుల్లోనూ తెరిచి ఉంచాలని ఆ సొసైటీ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఏర్పాట్లు చేయాలని, మెనూ...

ఎస్సీ గురుకులాల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల ఫలితాల వెల్లడి

జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌: ఎస్సీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలను గురుకుల సొసైటీ సోమవారం ప్రకటించింది. మరిన్ని వివరాలు, ఫలితాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన

నేడే పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశిలన జ్ఞానతెలంగాణ,హైదరాబాద్‌: గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్వో, వీఆర్‌ఏల సర్టిఫికెట్ల పరిశీలనను రెవెన్యూ శాఖ చేపట్టింది. 10,954 రెవెన్యూ గ్రామాలకు జీపీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు....

నేటి నుంచి ఎప్‌సెట్‌ పరీక్షలు

నేటి నుంచి ఎప్‌సెట్‌ పరీక్షలు జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యంత కీలకమైన ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌) పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 29, 30వ తేదీల్లో అగ్రికల్చర్‌-ఫార్మసీ విభాగం పరీక్షలు, మే 2 నుంచి 4 వరకు ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం,...

తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....

తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్ 6 వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్ మొదటి విడత ఫలితాలు విడుదల

రిజల్ట్స్ కొరకు డైరెక్ట్ లింక్..👇👇👇 https://telanganaemrs.cgg.gov.in/SPTSEMRSSIXTHAPPL/tgemrs24032025vsr25.results

రేషన్ కార్డు దారులకు శుభవార్త

రేషన్ కార్డులో DSO పెండింగ్ అని ఆన్లైన్ లో ఇంతకుముందు చూపిస్తున్న వారివి ఇప్పుడు అప్రూవ్ అయినవి మీ పిల్లలు పేర్లు యాడ్ అయినాయో లేదో రేషన్ కార్డు నెంబర్ కొట్టి ఆన్లైన్ లో చెక్ చేసుకోండి…

ఏప్రిల్ 26, 27న పొద్దుటూరులో రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్

జట్లకు నమోదు గడువు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే! జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి: పొద్దుటూరు గ్రామము, శంకర్‌పల్లి మండలం, రంగారెడ్డి జిల్లా లో తెలంగాణ రాష్ట్ర క్రీడ అయిన కబడ్డీకి మద్దతుగా, పొద్దుటూరు గ్రామ అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26, 27 తేదీలలో అనగా...

Translate »