తెలంగాణ నూతన ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు..
జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్య దర్శిగా కె రామకృష్ణారావు ను ప్రభుత్వం నియమించింది. 1989 బ్యాచ్ కు చెందిన ప్రస్తుత సీఎస్ శాంతికుమారి.. 2021 జనవరి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. శాంతికుమారి పదవి కాలం ఈనెల 30న ముగియనుంది....
