బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా- సమతా సైనిక్ దళ్
బహుజనులకేమో ఉచితాలు వద్దు, బనియాలకేమో రుణమాఫీలు కరెక్టా– సమతా సైనిక్ దళ్ అగ్రహారంలోని సుప్రీంకోర్టు తన మనుస్మృతిలోని నిబంధన ప్రకారం ఉచిత పథకాలు వద్దనే తీర్పు, ఈ దేశ మూలనివాసుల బ్రతుకు జీవనంపై తీవ్రమైన ప్రభావం చూపబోతుంది. మౌలికంగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత...
