Daily Archive: February 8, 2025

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్

కొత్త రేషన్ కార్డులకు ఈసీ బ్రేక్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. కొత్త రేషన్ కార్డులకు మీసేవలో దరఖాస్తులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించగా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటిని తక్షణమే నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది

శంకర్ పల్లిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్ జ్ఞానతెలంగాణ,శంకర్‌పల్లి :గ్రామపంచాయతీ, ఎంపీటీసీల ఎన్నికల నేపథ్యంలో శంకర్‌పల్లి మండల పరిధిలోని గోపులారం, పిల్లిగుండ్ల, దొంతాన్ పల్లి, మహారాజ్ పేట్ గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను శనివారం మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ పరిశీలించారు. అనంతరం పోలింగ్ స్టేషన్లలో...

తీన్మార్ మల్లన్న పై ఎందుకు కేసు నమోదు చేయలేదని

పోలీసులకు నోటీసులు జారీ చేసిన హై కోర్టు రెడ్లపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ సిద్దిపేటకు చెందిన ఒక కే. అరవింద్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడుడీజీపీ, పోలీస్ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని ఆ వ్యక్తి...

డిగ్రీ అర్హతతో సుప్రీంకోర్టులో ఉద్యోగాలు

ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా (SCI).. ఖాళీగా ఉన్న జూనియర్ కోర్టు అసిస్టెంట్‌ (గ్రూప్‌-బి నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద...

కేజ్రీవాల్ పై అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మాజీ శిష్యుడు అరవింద్ కేజ్రీవాల్ అధికార దాహమే ఆమ్ ఆద్మీ పార్టీని ముంచేసిందని విమర్శించారు. ఆప్ కు ఎదుర్కొంటున్న ప్రస్తుత దారుణ పరాభవానికి ముమ్మాటికీ కేజ్రీవాల్ వైఖరే కారణమని మండిపడ్డారు....

దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై బస్సు డ్రైవర్ లైంగిక దాడి

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులను ఈ నెల 4న మంచాల మండలం వద్ద ఒక రిసార్టుకు విహారయాత్రకు తీసుకెళ్ళారుఅయితే అక్కడ ఒకటో తరగతి చదువుతున్న బాలికపై బస్సు డ్రైవర్ జోసఫ్ రెడ్డి (40) లైంగిక దాడికి పాల్పడ్డాడుఅప్పటినుండి...

ఢిల్లీ సచివాలయం సీజ్..

ఢిల్లీ సచివాలయం సీజ్.. ఫైల్స్, రికార్డ్స్ భద్రపరచాలని ఆదేశాలు జారీ చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ఏ ఒక్క ఫైల్ బయటకు వెళ్లొద్దని ఆదేశాలు.

ఉగాదికి సీఎం మార్పు ఖరారే(నా)..?

ఢిల్లీ పర్యటనలో భాగంగా.. రేవంత్‌కి మరోసారి దక్కని రాహుల్ అపాయింట్‌మెంట్ – క్యాబినెట్ విస్తరణ కోసం చర్చించేందుకు వెళ్తే.. కలిసేందుకు ఆసక్తి చూపని రాహుల్ – క్యాబినెట్ విస్తరణ వాయిదా వేయడమే కాక మార్పులుంటాయని అధిష్టానం హింట్ – మరోవైపు.. ఏఐసీసీ ప్రధాన కార్యకర్శితో మంత్రి ఉత్తమ్...

ఢిల్లీలో కమలాన్ని వికసించిన ప్రజలకు ధన్యవాదాలు

ఢిల్లీలో కమలాన్ని వికసించిన ప్రజలకు శంకర్‌పల్లి బిజెపి నేతల ధన్యవాదాలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమలాన్ని వికసించిన ప్రజలకు శంకర్‌పల్లి మండల పార్టీ బిజెపి ఉపాధ్యక్షుడు బండమీది వెంకటేష్, సీనియర్ నాయకుడు భవాని నందు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం మండల కేంద్రంలో...

కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, వచ్చే వారం పార్లమెంట్‌లో బిల్లు

దేశంలో తీసుకురానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించిన బిల్లుకు ప్రధాని మోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26 సందర్భంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకువస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో...

Translate »