చౌదరి గూడా పాఠశాలలో లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
చౌదరి గూడ పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం జ్ఞానతెలంగాణ,చౌదరి గూడ :జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదర్ గూడ లో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవం జరిగింది పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మేడం ఆధ్వర్యంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ సైన్స్ దినోత్సవం...
