Monthly Archive: January 2025

దాతృత్వం చాటుకున్న మద్దిగట్ల వాకింగ్ క్లబ్ సభ్యులు

క్లబ్ సభ్యుడి తల్లిగారి మృతికి ఆర్థిక సహాయం అందజేత జ్ఞాన తెలంగాణ, పెద్దమందడి మండల ప్రతినిధి,తేది :- పెద్దమందడి మండలంలోని మద్దిగట్ల గ్రామానికి చెందిన మీసాల లక్ష్మమ్మ (65) గురువారం అర్ధరాత్రి మృతి చెందడంతో ఉదయాన్నే విషయం తెలుసుకున్న వాకింగ్ క్లబ్ సభ్యులందరు బాధితుడి ఇంటికి వద్దకు...

కార్మిక కర్షక రైతు కూలీలకు అండగా ఎర్రజెండా

కార్మిక కర్షక రైతు కూలీలకు అండగా ఎర్రజెండా భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల వారోత్సవాలు జాల గూడెం గ్రామంలో రెపరెపలాడిన ఎర్రజెండా సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా, జనవరి 03: చేవెళ్ల మండలంలోని జాల గూడెం గ్రామంలో...

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే..

జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలు ఇవే జేఈఈ మెయిన్స్ సెషన్-1 పరీక్ష తేదీలను ఎన్టీఏ ప్రకటించింది. జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల నుంచి మ.12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం...

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!!

ఫుడ్‌ పార్సిల్‌ చేస్తే.. రూ. కోటికి పైగా పోయాయ్‌..!! సైబర్‌ నేరగాళ్లు (cyber scam) రోజురోజుకి పేట్రేగిపోతున్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ మొత్తంలో నగదు కాజేస్తున్నారు.అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నా కొందరు మాత్రం వారి వలలో చిక్కుకుపోతున్నారు. తాజాగా ఓ మహిళ రూ. కోటికి పైగా...

చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 194 వ జయంతి శుభాకాంక్షలు

చదువులతల్లి సావిత్రిబాయి ఫూలే 194 వ జయంతి శుభాకాంక్షలు మనువాద బ్రాహ్మణులు. స్త్రీలు చదువుకోరాదు.బాల్య వివాహాలు చేయడం ,వితంతువులకు వివాహాలు చేయరాదు. ఇలా ఎన్నో విధాలుగా బ్రాహ్మణ మనువాదులు వాళ్ళ ఆచారాలుగా పాటాంచారు.మొదట వాళ్ళ లో వాళ్ళు వర్ణ సంకరం జరగడానికి ఇష్టం లేక ఈ విధమైన...

మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి

మొయినాబాద్ లో 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడి యత్నించిన కామాందుడు 4 సంవత్సరాల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన కామాందుడు చిన్నారి గట్టిగా కేకలు వేయడంతో యువకుడిని పట్టుకొని దేహశుద్ది చేసి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో అప్పగింత..నిందితుడు చిలుకూరు గ్రామానికి చెందిన కైలాష్ S/o యశ్వంత్ అని తెలుస్తుంది....

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి...

నేడు-జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్

నేడు-జనవరి 2 వ తేదీ కబీర్ స్మృతి దివస్ సంత్ కబీర్ దాస్ గొప్ప జ్ఞాని ,ప్రవక్త. ఆధ్యాత్మిక విప్లవకారుడు.కబీర్ దాస్ బోధనలు ఆచరించేవారు ఎంతటి కష్టాలు ఎదురైనా ఓర్చుకుంటారు.పట్టుదలతో తమ జీవితాలను సమాజ హితం కోసం తానెంత బాధలు పడినా సమాజహితం కోసమే జీవిస్తారు. పరోపకారాయ...

ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు

ఇస్తేమా పనులను పరిశీలించిన జిల్లా డీఎంహెచ్ ఓ వెంకటేశ్వర్లు జ్ఞానతెలంగాణ,శంకర్పల్లి : శంకర్పల్లిలో 4,5 తేదీలలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ముస్లిం మత పెద్దలు, మెడికల్ అధికారులతో కలిసి గురువారం రంగారెడ్డి జిల్లా DMHO వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ అధికారులు,...

Translate »